Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ గౌస్ ఆలం

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:14 PM కరీంనగర్General
ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ గౌస్ ఆలం - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధులు, అధికారుల పనితీరును సమీక్షించారు. నమోదైన కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉంటూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన నిఘా ఉంచాలని అధికారులను సీపీ ఆదేశించారు.

Comments

G
Loading comments...