Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 3:07 PM ములుగు General
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి - Udayam
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌లో విద్యుదాఘాతానికి గురై వ్యవసాయ కూలీ పాలెం రవి(46) మృతి చెందాడు. గురువారం రాత్రి సీలింగ్‌ ఫ్యాన్‌ రిపేర్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...