Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తు సిబ్బంది కొరతతో సేవలకు అంతరాయం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 10:55 AM అనంతపురంGeneral
విద్యుత్తు సిబ్బంది కొరతతో సేవలకు అంతరాయం - Udayam
విద్యుత్తు వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నా అధికారులు, సిబ్బంది సంఖ్య పెరగకపోవడంతో సేవలపై ప్రభావం పడుతోంది. ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా విద్యుత్తు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం డివిజన్‌లో లక్షల సంఖ్యలో వినియోగదారులకు పరిమిత సిబ్బందితో సేవలు అందుతున్నాయి.

Comments

G
Loading comments...