వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి ఫిర్యాదులను సీఎండీ పృధ్వి తేజ దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఫిర్యాదుల కోసం 86884 00499 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

