Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రిక్‌ బస్సు ఆగింది

Follow Udayam on Google
Harika Aug 31, 2026 9:59 AM జగిత్యాలGeneral
ఎలక్ట్రిక్‌ బస్సు ఆగింది - Udayam
జగిత్యాల నుంచి కరీంనగర్‌ వెళ్తున్న కరీంనగర్‌ డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు మల్యాల ఎక్స్‌రోడ్డు వద్ద సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులోకి పంపేందుకు కండక్టర్‌ ప్రయత్నించారు. అయితే ఇతర బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులను తరలించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...