వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతోనే నడుస్తోందని, మెజారిటీ లేదని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో దాదాపు 5 వేల మంది అన్నాడీఎంకే నేతలు డీఎంకేలో చేరడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

