వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం టీడీపీలో ఉత్కంఠ రేపుతోంది. అధిష్ఠానం సూచించినా చలసాని ఆంజనేయులు నామినేషన్ ఉపసంహరించుకోలేదని సమాచారం.
ఈ పరిణామాల మధ్య చలసాని గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు మంత్రులు రవీంద్ర, పార్థసారథి డెయిరీ డైరెక్టర్లతో సమావేశం కానుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

