Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో 91 ఏళ్ల చిరంజీవురాలు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:10 PM జాతీయంGeneral
నేపాల్ వరదల్లో 91 ఏళ్ల చిరంజీవురాలు - Udayam
నేపాల్‌ వరదల్లో శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ల గుణ మాయా బొహరా ప్రాణాలతో బయటపడ్డారు. దేవీఘాట్‌లోని వృద్ధాశ్రమం నుంచి ఆమెను రక్షణ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. వరదల్లో వృద్ధాశ్రమంలోని ఏడుగురు మృతి చెందగా.. మిగిలిన వారిని కాఠ్‌మాండూకు తరలించారు. బొహరాకు కాళ్లకు వైకల్యంతో పాటు చేతికి గాయమైనా.. నీటిలో తల పైకి ఉంచుకుని 2-3 గంటల తర్వాత ఆమెను రక్షించారు

Comments

G
Loading comments...