Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుడి గుండెలో భారీ కణితి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 15, 2026 6:50 AM జాతీయంGeneral
వృద్ధుడి గుండెలో భారీ కణితి - Udayam
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మేదాంత ఆసుపత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల వృద్ధుడి గుండె కుడి కర్ణికలో నాలుగు దశాబ్దాలుగా పెరుగుతున్న 180 గ్రాముల భారీ కణితిని విజయవంతంగా తొలగించారు. దేశంలోనే శస్త్రచికిత్స ద్వారా తొలగించిన అతిపెద్ద మిక్సోమా ఇదేనని కార్డియాక్‌ సర్జరీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ వినీత్‌ పాండే వెల్లడించారు.

Comments

G
Loading comments...