Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వయోవృద్ధులకు ఉచిత న్యాయసాయం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:59 PM నారాయణపేటGeneral
వయోవృద్ధులకు ఉచిత న్యాయసాయం - Udayam
నారాయణపేట మండలం శాసన్‌పల్లిలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. వయోవృద్ధుల చట్టాలు, సంక్షేమ పథకాలపై వివరించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...