వార్తలకు తిరిగి వెళ్లండి

ముడుముల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో వృద్ధ దంపతుల గుడిసె పూర్తిగా కాలిపోయింది. నగదు, బంగారం, నిత్యావసరాలు కాలిబూడిదయ్యాయి.
స్థానికులు దంపతులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

