Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్‌లో వర్క్‌ఫ్రమ్‌ హోం మోసం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:53 AM రంగారెడ్డి General
ఎల్బీనగర్‌లో వర్క్‌ఫ్రమ్‌ హోం మోసం - Udayam
వర్క్‌ఫ్రమ్‌ హోం, టాస్క్‌ల పేరుతో ఓ యువకుడిని నమ్మించి రూ.3.03 లక్షలు కాజేసిన ఘటన మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. టెలిగ్రామ్‌ గ్రూప్‌లో చేర్చి ప్రోడక్ట్‌ రివ్యూలతో నమ్మించారు. బోనస్‌, కమిషన్ల పేరుతో విడతలవారీగా రూ.3,03,507 వసూలు చేసి మోసగించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...