వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అపోలో ఫార్మసీ, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలతో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC జిల్లా అధికారి పి.రోహిణి తెలిపారు. 10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ, PG చదివిన 18-30 ఏళ్ల యువతీయువకులు అర్హులు కావాలని తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు naipunyam.ap.gov.inలో నమోదు చేసుకుని అడ్మిట్ కార్డ్, రెస్యూమేలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

