Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 12, 2026 8:18 AM వరంగల్General
వరంగల్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం - Udayam
ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎల్‌నినో ప్రభావంతో ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో గత 40 రోజుల్లో సాగైన 5.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అత్యధికంగా 5.39 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలే వేశారు. వరి సాగు కేవలం 36 వేల ఎకరాలకే పరిమితమైంది. ములుగు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన చోట్ల రైతులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపారు.

Comments

G
Loading comments...