Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ డిమాండ్‌పై ఎల్ నినో ప్రభావం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 24, 2026 12:19 PM జాతీయంGeneral
గ్రామీణ డిమాండ్‌పై ఎల్ నినో ప్రభావం - Udayam
తక్కువ వర్షపాతం, బలపడుతున్న ఎల్ నినో పరిస్థితుల వల్ల ఈ ఏడాది భారత గ్రామీణ డిమాండ్, వ్యవసాయ రాబడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని బార్క్లేస్ నివేదిక పేర్కొంది. ఖరీఫ్ విస్తీర్ణం పుంజుకున్నప్పటికీ పంట దిగుబడులపై రిస్క్ కొనసాగుతోందని తెలిపింది. ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల ధరలు పెరగడం వల్ల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని.. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చని అంచనా వేసింది.

Comments

G
Loading comments...