Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అరెస్ట్

Follow Udayam on Google
రచన దేవి Jul 17, 2026 9:58 AM జాతీయంGeneral
జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అరెస్ట్ - Udayam
గుజరాత్ ఏటీఎస్ పటాన్ జిల్లాలో ఐదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. గతంలో పట్టుబడిన నిందితుల విచారణలో వీరి పేర్లు బయటపడ్డాయి. వీరు టైమ్ బాంబు తయారీకి ప్రయత్నించారని సమాచారం. ఉర్దూ జిహాదీ సాహిత్యం, బాంబు తయారీ సామాగ్రిని రికవరీ చేసేందుకు కోర్టు వీరిని జూలై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

Comments

G
Loading comments...