Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ ఐ సీ 70 వారోత్సవ పోటిల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 6:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఎల్ ఐ సీ 70 వారోత్సవ పోటిల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులు - Udayam
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎల్ ఐ సీ భారతీయ జీవిత బీమా 70 వ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా పాఠశాలల విద్యార్ధిని, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 100 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ విజయశేఖర్, AO, ఆనందరావు, HGA వెంకటరామిరెడ్డి, తదితరుల బ్రాంచ్ కార్యాలయ అధికారులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...