Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 6:30 PM ఆదిలాబాద్General
ఎక్సైజ్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవం - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఇ.రవి, ప్రధాన కార్యదర్శిగా జె.విజయానంద్‌, కోశాధికారిగా ఎ.కిరణ్‌ ఎన్నికయ్యారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తెలిపారు.

Comments

G
Loading comments...