Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

Follow Udayam on Google
Sircilla jilla news Sep 04, 2026 4:39 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ - Udayam
సిరిసిల్ల జిల్లాలో ఎక్సైజ్‌ సీఐలు, ఎస్సైల బదిలీలు. ఎల్లారెడ్డిపేట సీఐ ఎం.శ్రీనివాస్‌ హన్మకొండకు, వేములవాడ సీఐ రాజశేఖర్‌ కొత్తగూడెంకు బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎస్సై ప్రణీత్‌ ఖమ్మం-1కు, డీటీఎఫ్‌ వేములవాడ ఎస్సై కె.శ్రీనివాస్‌ హసన్‌పర్తికి, ఎస్సై రవి నిజామాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ అయ్యారు. వేములవాడ సీఐగా ప్రభాకర్‌రెడ్డి, సిరిసిల్ల సీఐగా శారద, ఎస్సైలుగా విజయేందర్‌, జి.రమ్య నియమితులయ్యారు.

Comments

G
Loading comments...