వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం తిప్పాపూర్ రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

