వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
శనివారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను తయారు చేసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని చాటుతూ విద్యార్థులు విగ్రహాలను రూపొందించారు.
Comments
Loading comments...

