వార్తలకు తిరిగి వెళ్లండి

హత్నూర, దౌల్తాబాద్ పట్టణాల్లోని క్లినిక్‌లను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ శశాంక్ దేశ్‌పాండే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేని 8 క్లినిక్‌లను సీజ్ చేసి, 2 ల్యాబ్‌లకు రూ.25 వేల జరిమానా విధించారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది రాజేందర్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

