వార్తలకు తిరిగి వెళ్లండి
ఈహెచ్‌ఎస్ ప్రారంభం వాయిదా

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) ప్రారంభం వాయిదా పడింది. విధివిధానాలు ఖరారు కాకపోవడం, చికిత్స రేట్ల పెంపుపై ఆసుపత్రుల డిమాండ్ల కారణంతో ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఈ నెల 15న ప్రారంభం కావాల్సిన హెల్త్ కార్డ్‌ల పంపిణీ నిలిచిపోయింది. అయితే ఈ నెల 20వ తేదీలోపు పథకం ప్రారంభమయ్యే అవకాశముందని ఉద్యోగ సంఘాల నేతలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...