వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగు వ మానేరు వైపు ఎవరు వెళ్లొద్దని గంభీరావుపేట తహసిల్దార్ మారుతి రెడ్డి సూచించారు. ఎక్కువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా మానేరు లోకి భారీగా వరద నీరు చేరడంతో ఏ సమయంలోనైనా మత్తడి దూకే అవకాశం ఉందని తెలిపారు.
వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువులను మేతకు తీసుకెళ్లద్దని, రైతులు జాగ్రత్తలు వహించాలని కోరారు.
Comments
Loading comments...

