వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు మృతి చెందడంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఫలితంగా గత పక్షం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మే 1న రూ. 5.15 ఉన్న గుడ్డు ధర, ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ. 8కి చేరింది.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. గత డిసెంబర్ నాటి పరిస్థితి మళ్లీ రావచ్చు.
Comments
Loading comments...

