Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్వాక్రా మహిళలకు 'ఎగ్ మార్ట్'లు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 22, 2026 5:02 PM అమరావతిGeneral
డ్వాక్రా మహిళలకు 'ఎగ్ మార్ట్'లు - Udayam
రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఆర్థిక పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఉచితంగా 'ఎగ్ మార్ట్'లను ఏర్పాటు చేయనుంది. మెప్మా ఆధ్వర్యంలో నగరాలు, పట్టణాల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాకు 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 260 మార్టులను నెలకొల్పనున్నారు. వీటి ఏర్పాటుకు ఒక్కో మార్ట్‌కు రూ. 50 వేల చొప్పున నిధులు సమకూరుస్తారు.

Comments

G
Loading comments...