వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్‌పై బీజేవైఎం కార్యకర్తలు గుడ్లు విసిరినట్లు సమాచారం అందింది. యూత్ కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఘటన అనంతరం పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

