Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతీ గడపకు మంత్రి పొన్నం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:10 PM సిద్దిపేటGeneral
ప్రతీ గడపకు మంత్రి పొన్నం - Udayam
హుస్నాబాద్‌లో ప్రజల గడప తొక్కి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రతి పల్లె సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల వద్దకే అధికార యంత్రాంగాన్ని తీసుకువచ్చి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాలనను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...