Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: అఖిలప్రియ

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 31, 2026 2:54 PM నంద్యాలGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: అఖిలప్రియ - Udayam
ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో పలు గ్రామాల ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆమె, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...