Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండి స్మగ్లింగ్

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 10:07 AM జాతీయంవాణిజ్యం
బంగారం, వెండి స్మగ్లింగ్  - Udayam
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని మళ్లీ తగ్గించేందుకు ట్రేడర్లు, వాణిజ్య సంఘాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్లపత్రికలు తెలిపాయి. మేలో సుంకాన్ని 6% నుంచి 15%కు పెంచారు. దీంతో అంతర్జాతీయ, దేశీయ ధరల మధ్య వ్యత్యాసం పెరిగి స్మగ్లింగ్‌ అధికమైందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సుంకాన్ని పాత స్థాయికి తగ్గించాలని ప్రతినిధులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...