Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 11:12 AM ఆసిఫాబాద్General
గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే - Udayam
రెబ్బెన మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గంగాపూర్ సర్పంచ్ వెంకటేశం చారి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యేను కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...