వార్తలకు తిరిగి వెళ్లండి

కోటగిరి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్ గంగాధర్ బీఎల్వోలకు సూచించారు. ఏతోండ, యాద్గార్ పూర్ గ్రామాల్లో ఆయన ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అర్హులైన వారు కొత్తగా పేరు నమోదు చేసుకోవాలని లేదా వివరాలను సరిచేసుకోవాలని ఆయన కోరారు. వివరాలను మొబైల్ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

