Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏయూ విద్యార్థులకు క్రీడామైధానాలు, జిమ్నాజియం అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 3:56 PM విశాఖపట్నంGeneral
ఏయూ విద్యార్థులకు క్రీడామైధానాలు, జిమ్నాజియం  అభివృద్ధి చేయాలి - Udayam
ఎయులొ చదువు తున్న విద్యార్థులకు అధునాతన క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలని ఏయూ వైస్ ఛాన్సలర్ సూచించారు. ఏయూ పరిపాలన భవనం సమావేశ మందిరంలో వైస్ ఛాన్సెలర్ అధ్యక్షతన స్పోర్ట్స్ బోర్డు వార్షిక సమావేశం లొ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనే విధంగా జిమ్నాజియంలతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది కి క్రీడలు నిర్వహించాలని డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్ కు తెలియజేసారు.

Comments

G
Loading comments...