వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని గ్రంథాలయ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమై కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

