వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపురంలో ఇటీవల నిర్మించిన డ్రైనేజీలు రహదారి కంటే ఎత్తుగా ఉండటంతో వర్షపు నీరు డ్రైనేజీలోకి వెళ్లడం లేదు. దీంతో నీరు రోడ్డుపైనే నిలుస్తోంది.
రోడ్డుపై బురదగా మారడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీల నిర్మాణ లోపాలను సరిచేసి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

