Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో అగ్నిప్రమాదం.. మేకల కొట్టం దగ్ధం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:15 AM ములుగు General
ఏటూరునాగారంలో అగ్నిప్రమాదం.. మేకల కొట్టం దగ్ధం - Udayam
ఏటూరునాగారం శివాలయం సమీపంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. గుండారపు శ్రీనివాస్‌కు చెందిన మేకల కొట్టం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. అప్రమత్తమైన యజమాని మేకలను బయటకు తరలించగా, పలు మేకలు గాయపడినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...