ఏటూరునాగారం ఐటీఐలో షీ టీమ్ అవగాహన సదస్సు

ఏటూరునాగారం ప్రభుత్వ ఐటీఐలో ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, మహిళల హక్కులు, వ్యక్తిగత భద్రత మరియు పోలీసుల సహాయంపై విద్యార్థులకు వివరించారు.
ఇంపాక్ట్ యాంటీ డ్రగ్స్ మోటివేషనల్ స్పీకర్ మహమ్మద్ సాదిక్ మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...
