వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం ఏటూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా 80 మంది ఓటర్లకు బీఎల్ వోలు నోటీసులు అందించారు.
ఆన్ మ్యాప్డ్, పేరు, ఇంటి చిరునామాలో తప్పుల నమోదు తదితరాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారి వివరాలను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుపై ప్రదర్శించారు. గడువులోగా సరైన ఫారలను పూర్తి చేసి బీఎల్ ఓలకు అందించాలన్నారు.
Comments
Loading comments...

