వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం పలమర్రి గ్రామంలోని ఎన్నగుట్ట సమీపంలో ఏటీసీ కాలేజ్ భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరుకానున్నారు.
సభాస్థలిని ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్ రెడ్డి పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

