వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి నిమజ్జన శోభాయాత్రల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఏటా కొందరు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని యువజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. భద్రతా నిబంధనలు పాటిస్తూ డీజేలకు దూరంగా ఉండాలని సూచించాయి.
ఇటీవల కోస్గి మండలంలో డీజే శబ్దానికి ఓ యువకుడు మృతి చెందిన ఘటనను గుర్తుచేస్తూ ఇకనైనా జాగ్రత్త పడాలని కోరాయి.
Comments
Loading comments...

