Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Udayam on Google
Harika Sep 22, 2026 4:12 PM చిత్తూరుGeneral
ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - Udayam

Photo Gallery

ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - gallery image 1
ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - gallery image 2
ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - gallery image 3
ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం - gallery image 4
కుప్పం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ పట్టణాభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. 26 జిల్లాల్లో 123 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభమయ్యాయి. రోడ్లు, మీడియన్లు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించారు.

Comments

G
Loading comments...