Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో పెన్షన్ల పంపిణీకి SEC అనుమతి

Follow Udayam on Google
Harika Oct 30, 2026 2:31 PM అమరావతిGeneral
ఏపీలో పెన్షన్ల పంపిణీకి SEC అనుమతి - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ద్వారానే బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నవారికే ఇవ్వాలని, కొత్తవారికి పంపిణీ చేయవద్దని షరతు విధించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...