Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 10:38 AM విజయనగరంGeneral
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు - Udayam
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...