వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 12 నుంచి 21 వరకు సెలవులు ఇవ్వనున్నారు.
10న రెండో శనివారం, 11న ఆదివారం కావడంతో విద్యార్థులకు 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.
Comments
Loading comments...

