Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో చిన్నారులకు ఇదేం వైద్యంకుక్కకాటు గాయాలకు రిన్ సబ్బుతో క్లీనింగ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 1:03 PM విశాఖపట్నంGeneral
పిచ్చికుక్క కాటుకు గురై ఆసుపత్రికి వచ్చిన చిన్నారులకు సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాయాలను వైద్య సిబ్బంది రిన్ సబ్బుతో శుభ్రం చేస్తున్న దృశ్యం బయటపడింది. వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో చిన్నారుల పరిస్థితిని పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.చిన్నారులకు అందిస్తున్న చికిత్సపై శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...