Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:15 PM శ్రీకాకుళంGeneral
ఏపీకి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులు - Udayam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కోసం చేపల వేలం హాలు, శుద్ధికేంద్రం భవనాలను ప్రారంభించిన ఆయన, ఈ పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...