వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం జరగనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని యూనియన్ తరఫున ఆహ్వానించారు.
గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమెను కలిసి మహాసభలకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

