వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనంగా మారుతున్న నేపథ్యంలో గురువారం కూడా కోస్తా జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పాటించాలని సూచించింది.
Comments
Loading comments...

