Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటిలో చిక్కుకున్న పోలీస్ జీపు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:33 AM అమరావతిGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. గుంటూరు-పర్చూరు ప్రధాన రహదారిలోని చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద వరద ఉధృతికి పోలీస్ జీపు చిక్కుకుపోయింది. అధికారులు మరో వాహనం సాయంతో జీపును సురక్షితంగా బయటకు తీశారు.

Comments

G
Loading comments...