Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:34 AM జాతీయంGeneral
డెహ్రాడూన్‌లోని మొహబ్బెవాలా ప్రాంతంలో యూరియా లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ కారును ఢీకొట్టి దానిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను మిశ్రా కపూర్, భార్య నిషా, తల్లి కిరణ్ కపూర్, నీరజ్‌గా గుర్తించారు. దీపావళి షాపింగ్ ముగించుకుని సహారన్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...